క్యారీ బ్యాగుల కొరకు అధనంగా డబ్బులు (₹4 మరియు ₹6) వసూలు చేయడమే కాకుండా నేను కొన్న క్యారీ బ్యాగుల పై
Complain ID : CC32651 110
- State : Andhra Pradesh
- City : Nirmal
- Address: ఇంటి నం : 8-4, పోస్ట్ ఆఫీస్ దగ్గర, గ్రామం & మండలం: బాసర, సెల్ ఫోన్ నెంబర్ : 9701829490
08 మే 2019 న ₹ 3601.00 ల (పేమెంట్ రిఫరెన్స్ నం-9410101004008052019)
మరియు
25 మే. 2019 న ₹ 1259.21 ల (పేమెంట్ రిఫరెన్స్ నం-3293113007925052019)
విలువ గల వస్తువులను కొనుగోలు చేయడం జరిగింది.
అయితే నేను వస్తువులు కొనుగోలు చేసిన ప్రతిసారీ క్యారీ బ్యాగుల కొరకు అదనంగా డబ్బులు వసూలు చేశారు. ఇట్టి విషయమై మొదటి సారి నేను 25 ఏప్రిల్ 2019 న ఈ రిలియన్సు కంపెనీ వారి వినియోగదారుల సహాయ కేంద్రానికి సంప్రదించగా వారు ఈ విషయం లో వారం లోగా మీకు కలిగిన అసౌకర్యానికి చర్యలు తీసుకుంటామని నా యొక్క పిర్యాదు ను స్వీకరించారు, దానికి సంబందించిన మెసేజ్ పంపారు
దానిలో ఈ విధంగా ఉంది.
Dear Customer,Your complaint 2442573 logged on 4/25/2019 has been registered with us. Our representative will contact you shortly. Reliance Retail Service Desk.
అయినప్పటికీ వారు నా సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపలేదు.
అంతే కాకుండా నానుండి క్యారీ బ్యాగుల కొరకు అదనంగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా నేను కొన్న క్యారీ బ్యాగుల పై వారి కంపెనీ యొక్క పేరును ప్రచారం చేసుకుంటున్నారు..
ఇలా నా నుండి అదనంగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా నన్ను మోసం చేయడం జరిగింది
దయచేసి వినియోగదారుల కోర్టు నిజామాబాద్ వారు నా నుండి అదనంగా వసూలు చేసిన డబ్బును మరియు నన్ను మానసికవ్యధకు గురిచేసింనందుకు గాను నాకు నష్ట పరిహారం ఇప్పించగలరని అలాగే ఆ కంపెనీ వారికి ఎక్కువ మొత్తంలో జరిమానా విధించగలరని కోరుతున్నాను
Related complaints
-
Sareecomboz.com - a very fraudulent website no option for return or to get refundsafeena shaik / Shopping Complaint / December 28, 2018 / Vijayawada / Andhra PradeshI'm from vijayawada..from sareecomboz.com a Facebook website i have bought two gowns at 1049.and I had received 3 cheep quality sarees from that company.after that Im trying to return it no option for return or else they don't even provided a number....
-
Cheating, purchased one bike in royal Enfield showroom at koritapadu in guntur dist.ap.Chilla Phanindra Kumar / Shopping Complaint / August 12, 2018 / Guntur / Andhra Pradeshdear sir , i phanindra kumar chilla. here i am informing to you i have purchased one bike in royal Enfield showroom at koritapadu in guntur dist.ap. they took money 23900 by cash and 156000 rs from finance in reliance. they are not given genuine bill...
-
Fake Shopping Website I have purchased a trolley bag in online from website " http://www.easyrewardD Balaji Jeevan Kumar / Shopping Complaint / January 7, 2018 / Hyderabad / Andhra PradeshI have purchased a trolley bag in online from website " http://www.easyrewardz.com " worth Rs 1799 on 7 Dec 2017 and still after 1 month , there is no response from them, there customer care number is also not working. They are maintaining a fake sho...
-
WIRELESS KEYBOARD FAILED WITHIN 02 YEARS OF ITS PURCHASE.Y. SESHA REDDY / Shopping Complaint / August 7, 2017 / Kurnool / Andhra PradeshSirs, I have purchased Lenovo All-in-one desktop with 1TB HDD, 2 GB RAM, i3 processor with wireless keyboard and mouse during November, 2015. For the last one week the wireless keyboard of left side keys are not working even replacement of batteries ...
-
Big Scam & Fraud by mydreamshoping.com using ICICI bank Payment GatewayRanjit Kumar / Shopping Complaint / July 12, 2016 / Hyderabad / Andhra PradeshI got a call from mobile number 959595001 on 9th july 2016 05:18 PM.They said as a promotional offer from mydreamshopping.com if i pay Rs 7999 i will get maximum of 3Nights and 4days of accommodation with complimentary services in listed 3 to 5* Prop...
-
Consumer complain against fabfurnish.com website for Fake Product DeliveredNagarjuna Penuganchiprolu / Shopping Complaint / June 21, 2016 / Hyderabad / Andhra PradeshProduct Mismatch Order No. 306346996 at http://www.fabfurnish.com/ We have ordered Farben Jonesy Sofa Set Rust Three Seater Sofa with Dimensions Height: 36.2 inches (91 cm), Length: 87 inches (218 cm), Width: 33.1 inches (83 cm). We have received the...
Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply