\

Medical Negligence

Complain ID : CCN036522   30  

Hospital Complaint Complaint Date: February 3, 2024
ఆర్ము శ్రీనివాస హాస్పిటల్ నుంచి ఒక క్యాన్సర్ అనే డౌట్ తో నిజాంబాద్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ కి రెఫర్ చేశారు,అయితే అక్కడ క్యాన్సర్ టెస్టులు అంటే మనకి బైపాస్ టెస్ట్ చేసి స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ తీసి 15000 దాకా బిల్లేసారు ఆ రిపోర్టులు పంపించారు హైదరాబాద్ కి టెస్టింగ్ పర్పస్ కోసం,అయితే టెస్టింగ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత నిర్లక్ష్యమైన సమాధానం ఏం చెప్తున్నారంటే పేషెంట్ ని మరొకసారి తీసుకురండి మళ్లీ బైపాస్ తీసి మళ్లీ పంపించి మళ్లీ మీకు టెస్ట్ రిపోర్ట్ ఇస్తాము దానికోసం మళ్లీ మీరు డబ్బులు కట్టాలి అంటున్నారు ఇది ఎంత నిర్లక్ష్యం ఫ్రెండ్స్ ఇది ఇలాంటి హాస్పిటల్ మనం వేరే రిఫర్ చేస్తుంటే ఎలా చూస్తూ ఉండాలి,ఇలాంటి హాస్పిటల్ కి మీరు లైక్ చేస్తారా డిస్ప్లే చేస్తారా మీ కామెంట్స్ ని మీ యొక్క మెసేజ్ రూపంలో అక్కడ తెలియజేయండి ఫ్రెండ్స్ this is Called బయాప్సీ పరీక్షలో వైద్యుల నిర్లక్ష్యం అని కూడా అంటారు
Complaint Against : Indoor Cancer Hospital

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    Write your Consumer Complaints at forum, talk to members having similar complaints. Consumer Court, Consumer Complaint, Help to file Consumer Complaint Court, Address of Consumer Courts, Complaint against mobile phone service Online Consumer Complaint, Complaint against government department How to trap a bribe seeker Complaint.