\

BR HITECH THEATER(MADHAPUR, HYDERABAD) లో LOW CLASS 50/- TICKET అడిగితే ఇవ్వను అన్నారు అలాగే ఎందుకు

Complain ID : CCN036472   37  

Cinema Complaint Complaint Date: December 29, 2023
dear sir,

నేను BR HITECH THEATER( MADHAPUR, HITECH CITY, HYDERABAD) లో సినిమా చూడడానికి 29/12/2023 morning show 11:00am కి వెళ్తే low class 50/- ticket ని counter లో అడిగితే online లో booking చేసుకోవాలన్నారు. అయితే show time అవ్వడం వలన booking అవ్వలేదు. booking అవటం లేదు మీరు 50/- ticket ఇవ్వండి అని అడిగితే ఇవ్వలేము high class ticket కావాలంటే ticket తీసుకో అన్నారు. కానీ low class 50/- ticket కావాలని అడిగితే నానా దుర్భాషలు ఆడుతూ నన్ను కొట్టారు. డబ్బులు లేకపోతే begging చేసుకో అని అన్నారు sir.

మీరు మాలాంటి మధ్యతరగతి, పేదవాళ్లు పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తు వాళ్ల పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను sir.
Complaint Against : BR HITECH THEATER, MADHAPUR, HYDERABAD

Share Now Ask Question Reply Now Contact Submit Complaint

Related complaints

Complaints

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    Write your Consumer Complaints at forum, talk to members having similar complaints. Consumer Court, Consumer Complaint, Help to file Consumer Complaint Court, Address of Consumer Courts, Complaint against mobile phone service Online Consumer Complaint, Complaint against government department How to trap a bribe seeker Complaint.