Retirement Benefits Secretary Correspondent
Complain ID : CCN029613 70
Employee Complaint
Complaint Date: November 24, 2017
Modified date: November 24, 2017
- State : Andhra Pradesh
- City : Vijayawada
- Address: Vijaya Milk Project
From
గంటా సత్యనారాయణ
విశ్రాంత అధ్యాపకుడు
సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాల
విజయవాడ.
To
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు
వెలగపూడి
అమరావతి.
Sub:ఉద్యోగ విరమణ ఫించను పరిష్కార విన్నపం.
అయ్యా,
నేను విజయవాడ సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలలో 30 నవంబర్ 2016 లో ఉద్యోగ విరమణ చేసాను. అయినప్పటికి నా ఫించనుకు సంభందించిన పత్రాలను కళాశాల ప్రైవేటు యాజమాన్యం విద్యా శాఖకు పంపించలేదు. ప్రస్తుతం నేను ఆర్థికం గా ఆరోగ్య పరం గా క్షీణించి ఉన్నాను.
ఈ కళాశాల లో నేను 7 జులై 1984 న కామర్స్ విభాగం లో ఒక పార్ట్ టైం లెక్చరర్ గా విధులలో చేరాను. తమరు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు 1998 లో విడుదల చేసిన 298 జీ.ఓ. ప్రకారం రెగులర్ అయ్యాను. నాతో పాటు వందల మంది అధ్యాపకులు ఇప్పటికి మీకు కృతజ్ఞులం. అంతేకాకుండా 2014 లో మీరు మరల ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించి మరో రెండు సంవత్సరాలు ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం తో. అదనం గా జీత భత్యాలను స్వీకరించి నేను నా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించాము. సదా మీకు ధన్యవాదాలు.
కాగా, ఉద్యోగ విరమణ చేసి సంవత్సరం గడిచినప్పటికి మా కళాశాల యాజమాన్యం ఫించను పత్రాలు విద్యా శాఖకు పంపించకపోవడంతో ఒక సంవత్సరం నుండి నా ఆర్ధిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి దిగజారింది. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉంటూ చికిత్స చేయించుకుంటున్నాను.
మా కళాశాల యాజమాన్యం ఫించను పత్రాలు పమీపించకపోవడంతో పాటు నాకు సంబంధించిన విద్యా శాఖ అధికారులు విడుదల చేసిన U G C Arrears మరియు Re-inducted salary Arrears ను కూడా నిలిపి వేసింది.
అయ్యా, కళాశాల యాజమాన్యం చుట్టూ ఎన్ని పర్యాయాలు తిరిగినా, ప్రయోజనం లభించకపోవడంతో మీకు విన్నవించుకుంటున్నాను. దయచేసి మానవతా దృష్టితో నాకు ఫించనుతో పాటు ప్రభుత్వం నా నిమిత్తం విడుదల చేసిన Retirement Benefits మరియు Arrears మంజూరు చేయించవలసిందిగా కళాశాల యాజమాన్యాన్ని అదేశించవలసిందిగా తమను ప్రార్థిస్తున్నాను. నన్ను నా కుటుంబాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. ఇది నాకు జీవన్మరణ సమస్య అని మీకు మరొకసారి విన్నవించుకుంటున్నాను.
మన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు నడిపిస్తున్న మీకు ఎన్నో ధన్యవాదాలు. రాష్ట్రంతో పాటు నా కుటుంబంలో వెలుగు నింపాలని ప్రార్థిస్తున్నాను.
నా సమస్యలు-1.Government Pension
2.UGC Arrears.
3.Retirement Benefits
4.Re-inducted Salary Arrears.

Related complaints
-
Request for Action: Unpaid Salary for 17–18 Working Days – Property XpoAvinash Kumar / Employee Complaint April 24, 2026 / Gurgaon / HaryanaI was employed with Property Xpo from August 2025 and formally resigned on 2nd December 2025 based on mutual understanding. Despite completing all for... -
मेरा एक माह का वेतन नहीं दे रहे हेRajesh malvi / Employee Complaint July 8, 2023 / Dewas / Madhya Pradeshश्री मान मेरा नाम राजेश मालवी वह या मैं मिंत्रा लॉजिस्टिक में टीम एचआर के तहत मेरे लिए नौकरी कर रहा था मेने वहा से नौकरी छोड़ दी तो मेरी सेलरी नहीं दा... -
Regarding misbehavior and no information providedJoyita ghosh / Employee Complaint June 30, 2023 / Chennai / Tamil NaduFirstly, when we visited the women's hospital of chennai thousands lights, they don't give any correct information and give direction when the tests a... -
I was traveling from Chandigarh to jammu . conductor charged extra money from me and fellow passangeKusum / Employee Complaint June 24, 2023 / Jammu / Jammu and KashmirOn 23 jun I was travelling from Chandigarh to jammu..but there was no bus available for jammu.one Punjab roadways bus was there and conductor asked fo... -
Very Bad StaffPRABHANSHU VERMA / Employee Complaint June 18, 2023 / Lucknow / Uttar PradeshLucknow bangla Bazar branch staff not good behavior , they treated customer very badly . I won't go there next time -
Relieving letterPramod Kumar / Employee Complaint April 24, 2023 / / DelhiDear Team, Required relieving letter of pramod Kumar under emp id-P01278 . Email -pramodk_2403@yahoo.com Regards Pramod Kumar 9958118848
Complaints
Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply