పెంచిన ఫీజు కట్టలేక పోయినందుకు,శ్రీ చైతన్య స్కూల్ చెంచుపేట బ్రాంచ్లో చదువుతున్న ఎనిమిదవ తరగతి విద్యా
Complain ID : CCN058492 36
Chief Minister Complaint
Complaint Date: July 6, 2022
- State : Andhra Pradesh
- City : Tenali
- Address: Behiend Pemmasani Petrol Bunk, BC Colony,ashok Tower, Tenali
అయ్యా
నా పేరు CH.శ్రీనాథ్,వృత్తి న్యాయవాది,నా కూతురు గత సంవత్సరం శ్రీ చైతన్య స్కూల్,చెంచు పేట శాఖలో పూర్తి ఫీజు 36,000,ఒకే విడతలో చెల్లిస్తే 25000 అని ప్రిన్సిపాల్ చెప్పడంతో ఒకే విడతలో చెల్లించి 2021-22 విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నది, నా ఇద్దరు పిల్లలు ఇదే స్కూల్లో గత రెండు సంవత్సరాల నుండి చదువుకుంటున్నారు, ఇప్పటి వరకూ ఎటువంటి ఫ్రీజ్ డ్యూ లేదు,
ఎనిమిదవ తరగతి క్లాసులకు హాజరు అయినది,
ఈరోజు Dt.6-7-22 ఎనిమిదవ తరగతి ఫీజు చెల్లించడానికి మేము బ్రాంచ్ ను సందర్శించినప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ "ఈ సంవత్సరం పెంచిన ఫీజు 38,000 చెల్లించిన వారు మాత్రమే కొనసాగుతారు" ఒకే విడతలో కట్టినా సరే ఫీజు లో గతంలో లాగా తగ్గింపు ఉండదు అని తెలియజేసి ఉన్నారు,అంతట తాము చట్టవిరుద్ధంగా భారీగాపెంచిన ఫీజు కట్టలేమని,గతంలో కట్టిన ఫీజు కంటే రెండు,మూడు వేలు మాత్రమే అదనంగా చెల్లించ గలమనీ తెలియజేసి యున్నాము, ప్రిన్సిపాల్ మౌఖికంగా చెప్పిన విషయాన్ని పేపర్ మీద రాసి ఇవ్వమని తాము కోరగా అందుకు ఆమె తమ స్కూల్ రూల్స్ ప్రకారం అలా ఇవ్వకూడదు అని, పెంచబడిన ఫీజు కట్టగల స్తోమత లేనివారు విద్యార్థిని ఈ స్కూల్లో కొనసాగించాలా లేదా అనేది నిర్ణయం తీసుకోవడానికి స్వతంత్రులు అని చెప్పడంతో, చేసేది లేక మా కుమార్తె ను క్లాసు నుండి ఇంటికి తీసుకు వెళ్ళవలసి వచ్చింది,
ఆ విధంగా విద్య హక్కు కు ఆమె దూరం కాబడింది,
కావున ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తూ,పిల్లల భవిష్యత్తును వ్యాపారంగా చూడకుండా,నా కుమార్తె విద్యా హక్కులను,రాజ్యాంగ హక్కులను కాపాడవలసిందిగా కోరుచున్నాము ఈ విధంగా ప్రభుత్వం వారు జారీ చేసిన జీవో నెంబర్ 53 54 ను కూడా ఉల్లంఘించారు.
ఇట్లు
Ch. Srinath,(parent of the above student) Cell No. 9550851409

Related complaints
-
AllotmentArvind / Chief Minister Complaint September 2, 2021 / Visakhapatnam / Andhra PradeshSir. I am from AP and We have been waiting for our ts ecet seat allotment but 15% reservation seats have also been alloted to ou region and this isn't... -
Against Fake business as identity and getting loansAnonymous / Chief Minister Complaint October 30, 2020 / Tirupati / Andhra PradeshNamaste Sir, I have identified people giving fake business identity proofs to the government, locally and non locally (one in fathers house and other ... -
Frauds got home in YSR Housing SchemeAnonymous / Chief Minister Complaint October 30, 2020 / Tirupati / Andhra PradeshNamaste Sir, I have identified people giving false details to government people locally and applying for YSR Housing Scheme. People already have their... -
Housing skimKasarla thirupathi / Chief Minister Complaint August 21, 2020 / Mandamarri / Andhra PradeshMy name is kasarla thirupathi , koteswarraopalle vileg, mandhamari mandal, mancherial dist, naku house sanxan cheyagalaru -
Paisa nikal customer care number 8167227042@@@ 8167227042Raj kumar / Chief Minister Complaint May 16, 2020 / Amadalavalasa / Andhra PradeshPaisa nikal customer care number 8167227042@@@ 8167227042 Paisa nikal customer care number 8167227042@@@ 8167227042 Paisa nikal customer care number 8... -
Party Membership issue for Death insuranceNagababu / Chief Minister Complaint March 7, 2019 / Guntur / Andhra PradeshHi sir my uncle is party karyakartha.we have applied for death insurance on July month till now we didn't get party member ship insurance
Complaints
Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply